వి.వి.యస్.లక్ష్మణ్ క్రికెట్ కెరీర్ కి స్వస్తి పలికాడు. అందరూ ఏదో ఒక సమయంలో ఆ పని చెయ్యాల్సిందే. కానీ నేటి నుంచీ జరగబోతున్న న్యూజిలాండ్ మాచ్ లో జట్టుకి ఎంపిక అయిన తర్వాత - తన ఆటని చాలించుకోబోతున్నానని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో ఇది మరొక రికార్డు. మనిషి జీవితంలో తనంతట తాను 'ఇకచాలు' అనుకోవడం అతని హుందాతనానికీ, ఆత్మతృప్తికీ, సమ్యమనానికీ - వెరసి వ్యక్తి గంభీరమైన శీలానికీ తార్కాణం.
పూర్తిగా చదవండి
Monday, August 27, 2012
Monday, August 20, 2012
మనకి స్వాతంత్య్రం వచ్చింది!
మనకి 65 ఏళ్ల కిందట స్వాతంత్య్రం వచ్చింది.
మనం గర్వపడే అభివృద్ధిని చూసుకుందాం
ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ కేంద్ర మంత్రి అవినీతి ఆరోపణలకి జైలుకి వెళ్లాడు.
అతని మీద క్రిమినల్ చర్యని ప్రారంభించవచ్చునని సుప్రీం కోర్టు ఆదేశించింది.
మనం గర్వపడే అభివృద్ధిని చూసుకుందాం
ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ కేంద్ర మంత్రి అవినీతి ఆరోపణలకి జైలుకి వెళ్లాడు.
అతని మీద క్రిమినల్ చర్యని ప్రారంభించవచ్చునని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Sunday, August 12, 2012
ఈ శతాబ్దపు హిమనగం
నాకు తెలిసి గత వంద సంవత్సరాలలో ముగ్గురే ముగ్గురికి తమ జీవితకాలంలోనే శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఒకరు: ప్రముఖ ఇంజనీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి, మూడవ వారు సంగీత కళానిధి, పద్మభూషణ్, కళాప్రపూర్ణ డాక్టర్ శ్రీపాద పినాకపాణి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Sunday, August 5, 2012
రెండు పుస్తకాలు- రెండు ప్రపంచాలు
అనుకోకుండా రెండు వేర్వేరు కారణాలకి రెండు విచిత్రమైన, విభిన్నమైన పుస్తకాలను ఒకదాని వెంట మరొకటి చదివాను. ఒకటి: దలైలామా ఆత్మకథ (మై లైఫ్ అండ్ మై పీపుల్, మెమొరీస్ ఆఫ్ హిజ్ హోలీనెస్ దలైలామా). రెండోది: ఒక నేర పరిశోధకుడు హుస్సేన్ జైదీ రాసిన దావూద్ ఇబ్రహీం జీవిత కథ (డోంగ్రీ టు దుబాయ్).
Subscribe to:
Posts (Atom)