చాలా సంవత్సరాల కిందట మా ఆవిడా మా అబ్బాయి వత్తిడి చేయగా చేయగా మాల్ దీవులకు వెళ్లాం. బియాదూ అనే చిన్న ద్వీపంలో ఒక భారతీయ సంస్థ (తాజ్ గ్రూపు అనుకుంటాను) ఒక రిసార్ట్‌ని నిర్వహిస్తోంది. ఆ ద్వీపం కొన్ని ఎకరాల విస్తీర్ణం. ద్వీపం అంతా రిసార్టే. మాలే విమానాశ్రయం నుంచి చిన్న లాంచీలో గంటన్నర ప్రయాణం
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Well said, Sir
ReplyDeleteగొల్లపూడిగారు - నమస్సులు. మీ ఆవేదన చాలా అర్ధవంతం. దేవతల నగ్న చిత్రాలు గీయటమే కాదు, వేదాలను అందునా పురుషసూక్తం దేశంలోని కాముకత్వానికి కారణంగాను పేర్కొంటూ ఢిల్లీలో జరిగిన అత్యాచారానికి వేదాలు బాధ్యత వహించాలంటూ పరమతస్థులు వ్రాస్తున్న కవితలను ఆదరిస్తున్నారు. కంటి ముందే ఇటువంటి అవహేళనలు జరుగుతున్నా, అభ్యంతరాన్ని ప్రకటిస్తున్నా చర్యలు తీసుకోని యాజమాన్యాలు ఇప్పుడు ఇంటర్నెట్టును కూడా ఏలుతున్నాయి. కావాలంటే ఈ క్రింది లింకు చూడండి.
ReplyDeletehttp://vaakili.com/patrika/?p=1105#comment-956
భవదీయుడు - కొండముది సాయికిరణ్ కుమార్
ayya bhavadeeya kondamudi sai kiran kumaaraa...please do not advertise these bad links!I saw 3..4 blogs that you are giving this link in your comments,
ReplyDeletedaya chesi meeru ee paniki maalina website la prachaaram maanandi endu kante choosina tarvaata ragili potundi lopala,konni jeevulaki em cheppinaa artham kaadu,paigaa konni dinaalu manasshanthi karuvu avutundi!
mashtaaru marutee rao gaaru meeru aa tucchamaina site ni choodakandi please....vaadiki cklikkulu dandaga!
naa comment lo tappu unnatlaite kshaminchandi.
గొల్లపూడి గారు,
ReplyDelete"బట్టల్లేని సమస్యలు" లో పాలకుల స్పందనా రాహిత్యాన్ని అంత లాగ ఎండగట్టి అదే విశ్వరూపం దగ్గరకి వచ్చేటప్పటికి అదే పాలకుల స్పందన అంత భరించలేనిది గా కేవలం వోట్ల కోసం చేసే ప్రయత్నం లాగ ఎలాగైంది ?? ఈ రెండు పూర్తీ గా ఒక దానికొకటి కాంట్రాదిక్టింగ్ ఒపినిఒన్స్ లాగ మీకు అనిపించలేదా ??