Monday, February 18, 2013

మరో కుంభకోణం

మూలిగే నక్కమీద మరో తాటిపండు ఈ కొత్త కుంభకోణం. ఈ శతాబ్దానికి అటు 13 సంవత్సరాలకు, ఇటు 13 సంవత్సరాలకు ఈ దేశంలో రెండు పెద్ద కుంభకోణాలు జరిగాయి. రెండూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. రెండూ రక్షణ శాఖకు సంబంధించినవే. రెండూ అప్పటి రక్షణ మంత్రులూ, అప్పటి ఆయా సైన్యాధిపతులతో ముడిపడినవే.
పూర్తిగా చదవండి

3 comments:

  1. Bharathiyulaki orpu (marupu) ekkuva. 2G kumbhakonam gurinchi charchincham, boggu ganual kumbhakonam gurinchi charchincham, ippudu deeni gurinchi kuda charchistam.... 2G kumbhakonam taruvata, sadaru mantri garini cherasala lo pettaru (emi origindo teliyadu). Ippudu koda, mana kanti tudupuki evaro okarini (matrame) bali pasuvuni chestaru. Nashta poina dhanaani tirigi techche prayatnam jaragali Leda saraina parikaralu ravali. Ante kaani samvatsaralapatu vishyaanni nidrapuchche vichaarana tho manaku onagooredi ledu.

    ReplyDelete
  2. "కాగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పెద్ద గాడిద.".....


    ప్రజస్వామ్యం 'యొక్క' పెద్ద(అనగా మన ప్రజాస్వామ్యానికి పెద్ద అధి-నాయక-త్వమే కదా) ........గాడిద"...మళ్ళీ ఎన్నికలొస్తాయి 'గాంధీ అనె మాటని "చేతి" లొ పట్టుకుని వస్తే అంతా అమయకంగా ఓటు వేసి మళ్ళీ మరొ కుంభకోనానికి రహదారి చూపిస్తారు!అంతే ఇది అంతే...జనం మాయ!!.

    ReplyDelete
  3. భారతీయులకి ఓర్పు ఏమో కాని నిర్లక్ష్యం ఎక్కువ, స్వార్ధం ఎక్కువ, స్వప్రయోజనం ఎక్కువ, ఓర్వలేనితనం ఎక్కువ ఇలా చాల ఉన్నాయి... మనకెందుకులే అని మన దాక వచ్చే సరికి ఛి ఈ మనుషులకి మానవత్వం లేదు ఇలా....

    ReplyDelete