సినిమా తెరకెక్కి వందేళ్లయింది. నేను సినిమాకెక్కి ఏభై యేళ్లయింది. 1913లో దాదా సాహెబ్ ఫాల్కే 'రాజ హరిశ్చంద్ర' మొదటి చిత్రం. 1963లో 'డాక్టర్ చక్రవర్తి' నా మొదటి చిత్రం. సినిమాతో నా బంధుత్వాన్ని చెప్పడాని కే, చెప్పడం వరకే ఈ విషయం.నేను సినిమాలో తొలిపాఠాలు నేర్చుకున్న రోజుల్లో -సినిమా బాగా ఆడడానికి ఏయే హంగులు ఉండాలో ఎవరూ ప్రసస్తంగానయి నా మాట్లాడిన గుర్తులేదు. వ్యాపారపరంగా ఏ సినిమా డబ్బు చేసుకుంటుందో కూడా చెప్పిన గుర్తు లేదుపూర్తిగా చదవండి
Sunday, May 12, 2013
Subscribe to:
Post Comments (Atom)
మీలాంటి విఙ్నుల సలహాలని తీసుకుని మన తెలుగు చిత్రరంగం ముందుకు సాగాలని ఆశిస్తున్నాను .
ReplyDeleteCongratulations for completing 50 years in Cinema.
ReplyDeleteసినిమా గురించి చాలా చక్కగా చెప్పారు. మునుపు సందేశాత్మక మరియు పౌరాణిక చిత్రాలు వచ్చేవి. అవి చూసి నేర్చుకోదగ్గవి, పాటించదగ్గవి ఉండేవి. ఉదాహరణకి మీ చిత్రం "సంసారం ఒక చదరంగం" లో తండ్రి-కొడుకు, భార్య-భర్త, మామ-కోడలు ఎలా ఉండాలో, ఎలా ఉంటే జీవితం సుఖముగా సాగుతుందో అధ్భుతంగా వర్ణించారు. ఇప్పట్లో ఇన్ని గొప్ప సినిమాలు అయితే లేవుగానీ, పూర్తిగా అంతం అయ్యీపోలేదు. మిధునం success meet లో శ్రీ SPB "తెలుగు సినిమా ఇంకా చచ్చిపోలేదు" అన్న మాటలు గమనార్హం.
ReplyDeleteనమస్కారం మారుతీరావు గారు
ReplyDelete