Monday, May 6, 2013

వరాల వెల్లువ

వరం అర్హతతో వచ్చేదికాదు. సాధించుకుంటే దక్కేది కాదు. అప్పనంగా కొట్టేసేది. అది దేవుడయినా, యజమాని అయినా, నాయకుడయినా -ఆయన ఇష్టప్రకారం ఇచ్చేది. దాని పరిమితి ఎదుటివాడి దయా దాక్షిణ్యం. హిరణ్యకశిపుడు చావులేని వరం అడిగాడు. ''అది కుదరదు. ఎలా చావకూడదనుకున్నావో చెప్పు'' అన్నాడు బ్రహ్మదేవుడు
పూర్తిగా చదవండి

1 comment:

  1. సామాన్య మనిషికి, అవసరం ఉన్న మనిషికి తనకు ఎంతటి వరం లభించినా దాన్ని అలాగే అనుభవించలేడు. ఆ వరం తన అవసరాలను కొద్ది గంటలైనా తీర్చగలిగితే చాలు. ఎన్ని పంచినా సామాన్యులు పంచినందుకు ఓటు వెయ్యరు. అప్పటి తన అవసరం వాళ్ళ చేత ఆ పని చేయిస్తుంది. ఏదైనా కానీ, ఇవన్నీ పంచడం వల్ల ఎంతో మందికి మన రాజకీయ నాయకులు కొద్ది కాలం కొద్ది మందికి ఉపాధిని, కొందరికి వ్యాపారం చేసుకునే అవకాశాన్నీ ఇటువంటి వరాలతో కల్పిస్తున్నందుకు అభినందనలు చెప్పాల్సిందే.

    ReplyDelete