Sunday, June 16, 2013

విద్యా వ్యాపారం - 2

వ్యక్తిగతమైన, కేవలం కులం ప్రాతిపదికగా గల వృత్తుల నుంచి ఉద్యోగ వ్యవస్థవేపు క్రమంగా భారతదేశపు సమాజం పరిణామం చెందింది. ఉద్యోగం ద్వారా సంపాదించుకునే ఆదాయం, తద్వారా కుటుంబ నిర్వహ ణ, భవిష్యత్తులో కుటుంబ భద్రత -ఈ దిశగా ప్రయాణం చేసింది.
పూర్తిగా చదవండి

3 comments:

  1. నేను గత మూడున్నర సంవత్సరాల నుండి మీరు ఎప్పుడు విద్య-వ్యాపారం గురించి టపాలను వ్రాస్తారా అని తెగ ఎదురు చూస్తూ వున్నాను గొల్లపూడి గారు!

    I am really enjoyed reading these articles.Just a small token of appreciation, thank you Sir!

    ReplyDelete
  2. మీరు రాసింది నిజం. ఒక ప్రవాహంలో కొట్టుకు పోతున్నాము. ఒక చిన్న ఆసరా దొరుకుతుందేమోనన్న ఆలోచన కూడా కలగదు. ఆ ప్రవాహంలో అలా సాగిపోవాల్సిందే ఉక్కిరిబిక్కిరి అవుతూ.
    ఇప్పుడు మా వూరులో(బాపట్ల) కానీ ,ఇక్కడ హైదరాబాదులో కానీ ఇంజినీరింగులో తమ పిల్లలను చేర్పించని కుటుంబం అంటూ లేదు.పరీక్ష రాయకున్నా సీటు దొరుకుతోంది. మా వాచ్ మాన్, మా ఇంట్లో పనిచేస్తున్న అతని భార్య ఇద్దరూ కొడుక్కు సీటు తెచ్చుకో చాలు, ఫ్రీ సీటు కాకపొయినా చదివిస్తామని చెప్పారు.మరి ఆ కొడుకు ఉన్నదంతా ఊడ్చుకు తిని వీళ్ళని చూస్తాడన్న నమ్మకం ఇప్పుడే కలగడం లేదు. కానీ ఇప్పటి తల్లితండ్రులకి ఇప్పటి పిల్లలపైన అంతులేని, కళ్ళను కప్పేసిన మమకారం. అది తప్పు కాదు. కానీ అది పిల్లలకు ఎటువంటి మమకారాన్నీ నేర్పడం లేదు. నా స్నేహితురాలు ముందు పదిహేను లక్షలు కట్టి తన కూతుర్ని మెడిసిన్లో చేర్పిస్తోంది.ఇక్కడ రెండున్నార లక్షలు ఖర్చు పెట్టి ఇంటరులో చేర్పించినా యాభైవేలపైన ర్యాంకు వచ్చింది. తల్లి తండ్రుల ప్రేమలు ఈతరంలో పరాకాష్ఠకు చేరాయి.

    ReplyDelete
  3. chaduvu andariki avasaram,pillala prathibha,vari passion towards subject,scope for immediate future manam chusi society lo financial hierarchies thaggincha galiginapudu we can expect miracles!!!!!!!!

    ReplyDelete