పర్యావరణం తల్లిలాంటిది. మనజీవితంలో ప్రతీ విషయానికీ పర్యావరణానికీ అతి దగ్గరి సంబంధం వుంది. హాయి అనిపించే చెట్టుగాలి దగ్గర్నుంచి, ఆహారం, పళ్లు, పుష్పాలు, కలప, ఔషదాలు- ఏదయినా, ఏమయినా మనిషి తన ధర్మానికి కట్టుబడి ప్రవర్తిస్తే ప్రకృతి అతనికి బాసట అవుతుంది, తోడయి నిలుస్తుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
"ఇది శివుడినీ- తరతరాల ఈ జాతి విశ్వాసాల్ని మదుపుగా శివుడి మీద భక్తిని వాడుకుంటున్న అవకాశవాదుల ఆట" - genuine words.
ReplyDelete