Sunday, May 30, 2010

నేనెరిగిన వేటూరి

1988 లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం సి.నారాయణరెడ్డిగారికిచ్చారు. ఆ నాటి సభలో నేను ప్రధాన వక్తని. ఎందరో పముఖులు హాజరయిన సభ. మిత్రులు సినారె గురించి మాట్లాడుతూ ఒక పాట రచనని సమగ్రంగా విశ్లేషించాను. ఆ పాట: "చేరేదెటకో తెలిసి, చేరువకాలేమని తెలిసి, చెరిసగమౌతున్నామెందుకో తెలిసి, తెలిసి" 'ప్రేమబంధం' పతాక సన్నివేశంలో ఆఖరి పాట. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
పూర్తిగా చదవండి

6 comments:

  1. చాలా రోజుల నుంచీ ఎదురు చూసిన తీర్ధం యిప్పటికి (చాలా తక్కువ మోతాదులో) శంఖం నుంచి బయటికి వచ్చింది. మీరు చెప్పినట్లు, విద్వత్తును యిప్పటికయినా సత్కరించుకోవాల్సిన అవసరం మన వ్యవస్థమీద ఉంది.

    ReplyDelete
  2. మనసులోనున్చిపుట్టిన రచనకు ,హృదయపులోతులలోనుంచి వచ్చిన మాటలకు "నేనెరిగిన వేటూరి"ఒక ఒక చక్కని నిదర్సనం /చల్లా.జయదేవానండ శాస్త్రి ...చెన్నై

    ReplyDelete
  3. చాలా బాగా వ్రాశారు

    ~సూర్యుడు

    ReplyDelete
  4. I started to move my fingers on the keyboard with lot of hazy ideas, impressions, expressions, fears, thoughts....trying invain to put those in words. The death of every legend is increasing my innermost fears, reminding me that time is not waiting for me to grow and work towards fulfilling my desires. Unless I wake up before the set of yester year and present day living legends (in all fields and all Indian languages) I cannot realize my dream. O Lord, wake me up.

    ReplyDelete
  5. శ్రీ వేటూరి సుందరరామ మూర్తి గారి పైన ఆంధ్ర ప్రజానీకానికి గల అభిమానాన్ని చాలా బాగా వ్యక్త పరిచారు. మీ వ్యాసమే ఆయనకు పది పద్మశ్రీలు. ఘనులను సత్కరించుకొనడం జాతి సంస్కృతిని పెంపొదిస్తుంది.

    ReplyDelete
  6. ఉండేందుకు గూడే ఇవ్వలేని ఈసమాజం ఆయనకేదో కీర్తికిరీటాలు ఇస్తుందనుకోవడం మన అత్యాసే. బాలమురళిగారు చెప్పినట్టు "అన్నమునకు ఆంధ్రము ఆదరణకు అరవము" అన్నది ఇంగ్లీషు గ్రామర్లో సింపుల్ ప్రసెంట్

    ReplyDelete