Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
congratulations sir,
ReplyDeleteI wish you all the best.
Ramu
apmediakaburlu.blogspot.com
ఇహ ఇంతకన్నా కన్నుల పండుగ ఉండదేమో అన్న ఆశతో - అమెరికాలో దొరికే వివరాలు దయచేసి తెలియచెయ్యగలరు
ReplyDeleteమీవంటి వారి రాకతో తెలుగు బ్లాగు లోకం పరిపూర్ణతను సమ్తరించుకుంటున్నట్లుందండి .
ReplyDeleteగురువుగారు,
ReplyDeleteమీకున్న అసంఖ్యాకమైన అభిమానుల్లో నేనొకన్ని.
ఈ మాసపత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడా ప్రకటనలు వచ్చినట్లు లేదు.
మీ నాటిక ఒకటి నా చిన్నప్పుడు చదివాను.పేరు గుర్తులేదు కానీ,అందులోని పాత్ర మాత్రం బాగా గుర్తుండిపోయింది.ఆ పాత్ర పేరు ' అనంతం '.
అభినందనలు. మంచిరోజు మీరు మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఆసాంతం చాలా ఉత్సాహంగా,అందరికీ సంతోషాన్ని యిస్తూ నిర్విఘ్నంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాము.
ReplyDeleteచాలా చాలా మంచి వార్త సార్. ఈ వయసులో ఇంతటి బాధ్యత ని తీసుకోవడం, ఆశ్చర్యం గా అనిపిస్తున్నా, మనసారా అభినందిస్తున్నాను. తెలుగు లో కనీసం ఒక్క మంచి పత్రిక వుంది అని ధైర్యం గా చెప్పుకోగల్గుతాం. నవ్యత అంటేనే కొత్తదనం కదా.. నవ నవ్యత అన్నారు ?
ReplyDeletePls give details of availability of the magazine in chennai.
ReplyDelete