ఈ కాలమ్ కీ సత్యసాయిబాబా దేవుడా? అవతార పురుషుడా? అన్న ప్రశ్నలకీ ఎటువంటి సంబంధంలేదు.
1964 మే 27 సాయంకాలం ఢిల్లీ నుంచి తెలుగువార్తల ప్రసారం ప్రారంభమయింది. "మన ప్రియతమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇకలేరు" అని న్యూస్ రీడర్ చదువుతూంటే అతని గొంతు వణికింది. దుఃఖంతో గొంతు బొంగురుపోయింది. ఆ రీడర్ పేరు రామచంద్రరావు. ఆ ఒక్క కారణానికే అతని ఉద్యోగం పోయింది.
Monday, May 2, 2011
Subscribe to:
Post Comments (Atom)
గొల్లపూడి గారు. అద్భుతం మీ రచన. అయితే దునపోతు మీద వానలాగా మీ వాడి, వేడి వారికర్థమౌతుందనుకోను.
ReplyDeleteకథనం, దానికి తగిన వ్యంగ్య స్ఫోరకమయిన శీర్షిక పెట్టడంలో మీకు మీరే సాటి.
ReplyDeleteకాని కాలం దాపురిస్తే పుట్టేవి కుక్క మూతి పిందెలే కదండీ. ధన్యవాదాలు.
"....మహనీయులు జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఈ గొప్ప మాధ్యమం ఈనాటికి ఇలాంటి కుక్క మూతి పిందెల పాలున పడిపోయింది...."
ReplyDeleteనిజం నిజం చాలా సరిగ్గా చెప్పారు. ప్రస్తుతం ఉన్నది మీడియానే కాదు అని నా అభిప్రాయం. వ్యాపారం కోసం ప్రకటనలు చూపించటానికి ఏర్పడ్డ "డప్పుల కేంద్రాలు" తప్ప మరొకటి కావు. ఒక్కొక్కడి చేతిలో ఒక్కో రంగు డప్పు.ఒక్కోరకమైన ప్రత్యేకమైన చప్పుడు చేస్తూ, వాళ్ళ ప్రకటనలను చూపించుకోవటానికి ఎన్ని అవాకులూ చెవాకులూ పేలాలో అన్నీ క్రమం తప్పకుండా పేలుతుంటారు. చెట్టు జీర్ణావస్థలో ఉన్నప్పుడు, ఇక ఇవ్వాళో రేపో చచ్చే చెట్టు వేసే కాయలు, బలం లేక వాటి అసలు రూపాన్ని కోల్పోయి, వంకర టింకరగా వేస్తాయి.వాటి రూప పరంగా, వాటిని కుక్క మూతి పిందెలుగా వ్యవహరిస్తారు. కాని వాటిల్లో అసలు కాయల రుచి కొద్దో గొప్పో మిగిలి ఉంటుంది. కాని ప్రస్తుతపు మీడియాగా పిలవబడుతున్నా ఈ అల్లరి గోలకు, ఒకానొకప్పటి నిజమైన మీడియాకు పోలికే లేదు. కాబట్టి ఆ కుక్క మూతి పిందలకి ఇచ్చే గౌరవం కూడ ఈ "డప్పుల కేద్రాలకి" ఇవ్వాల్సిన పని లేదు. ఈరోజున మీడియా అనేదే లేదు. పూర్తి వ్యాపార కేద్రాలు, వ్యాపార ప్రకటనల మాఫియా తప్ప మరొకటి కాదు.
'He strove to free world of all divisions'
ReplyDelete- Jaggi vasudev
CHENNAI: Paying tributes to Sathya Sai Baba, spiritual head Sadhguru Jaggi Vasudev has said Baba has been a phenomenon of the 20th century, not only in India but world over.
"As a proponent of egalitarian values, he strived to create a world free of the divisions of caste, creed, religion, race and gender. His social initiatives, notably in the fields of education and public health, have been a great service to the world," the Sadhguru said in his message. "His demise brings to a close an enigmatic persona that has been a great inspiration," he added.
http://articles.timesofindia.indiatimes.com/2011-04-25/india/29470987_1_sathya-sai-baba-divisions-free-world
అందంగా మీదైన శైలిలో చెప్పారు, నచ్చింది. ఆయన వదిలిపెట్టి పోయాడంటున్న 'మూట' మీద నాస్థికులకున్నంత ఆసక్తి చూశాకనే, అంతకు ముందు బాబా మహిమలను తిరస్కరించిన నేను బాబా మద్దతుదారునిగా మారాను.
ReplyDelete#నేనిదివరకు బాబా గారి గురించి చాలా కాలంస్ రాశాను. చివర ఒక వాక్యం రాయడం రివాజు - "నేను బాబా భక్తుడిని కాను" అని.
ReplyDeleteఇప్పుడు బాబా పార్ధివ శరీరంలో లేరు. బహుశా ఇది వారి మీద ఆఖరి కాలం కావచ్చు. ఇది నా ఆఖరి వాక్యం - నేను బాబా భక్తుడిని.
Excellent sir! I second you and I too become his follower, after his NIRYAN, to propagate human values what he preached and followed in real life!
Englishlo raasthunanduku kshaminchandi.
ReplyDeleteBy studying in Baba's college what we exactly learnt was Love and Seva and that is what Sathya Sai Baba garu always asked from His students. He never asked to reply back to His critics, He never asked to give funding to His colleges, He always asked to get good name and be ideal citizens. You have imbibed that Truth very well in your article Sir, which sincerely was missed out by any possible journalist in India ..
Sir our generation needs people like you ..
Brilliant Sir! Reminds me of what Swami has said in one of his discourses about media that it should publish facts and not opinions - http://www.youtube.com/watch?v=evgkkvI5Els It was very unfortunate that during the period of swami's hospitalization, and swami leaving the body, certain news channels have stooped down to a new low. They were spreading gossip,rumors,instead of playing a pivotal role in spreading Swami's message of love and service to the rest of the world. The current state of media in the country is almost like what is depicted in the movie Peepli Live. Its time for govt to act, and curb the news agencies that have such low standards of reporting, and only work for TRP's and Sensation.
ReplyDeleteOn a different note, after listening to this article, I read and heard many of your other columns and found them very insightful Sir. Your eloquence in telugu and style of delivery add up to make the reading/listening a wholesome experience !
"One should not beg for the honour. Honour should bestow upon us" అని బాబా చెప్పారు.
ReplyDeleteమరణించిన మహనీయుని విషయాన్ని కూడా సెన్సేషనల్ చేసే మాధ్యామాల మర్యాదలు మనకి అవసరం లేదని నా అభిప్రాయం
అవును గురువు గారూ,
నేనూ బాబా భక్తుడిని.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
Guru gaaru, Guru Gaaru, Satya sai gaari Parama padam gurinchi vividha chaannels vaallu asleelanga aakataayigaa cheppinavi anni kooda meeru chaala baaga endakattaru, Oka mahaa purushunni gurinchi cheppavalasina reethi anedi kaneesa samskaarm lekundaa , inta Neechamaina paristiti lo ivvalla vaartha prapancham undi , alaantivi inkaa chaala vishayaallo jarugootoone undi , alaanti vaatini mee blog dwaara memu kooda veluguloki teesukuni raavalani aasistunnanu - Nori
ReplyDeleteశ్రీ గొల్లపూడి గారికి, జీవితం మీద, మీ నిర్దిష్టమైన అభిప్రాయాలు మమ్మల్ని ప్రభావితం చేస్తాయి. పుట్టపర్తి బాబా గారి మీద మీ అభిప్రాయాలు కూడా వాటిల్లో కొన్ని. అయితే యీ మధ్య జరిగిన సంఘటనలతో, చాలా అయోమయంలో ఉన్నాము. ఒక సాధువుకి వ్యక్తిగత గది. ఆ గదిలో కోట్ల డబ్బు. ప్రేమ, సేవల గురించి చెప్పటానికి యివి అత్యంత ప్రధానమా? ఆయన ఉన్నప్పుడు చెప్పినట్టు ఆయన శిరిడీ బాబా అవతారమో లేక భగవంతుడో అయితే ఈ పర్సనల్ లైఫ్ ఏమిటి? అంతా గందరగోళంగా ఉంది. ఈ రాయటంలో ఉద్దేశ్యం ఆయనని కించపరచాలని ఎంతమాత్రం కాదు. ఒక గురువును ఆలంబనగా చేసుకొని ఆధ్యాత్మకంగా అభివృద్ది పొందాలనుకొనే వారికి యిలాంటివి చాలా చిరాకుగా ఉంటాయి. ఈ పుట్టపర్తి బాబా గారిని పోలిన, అదే రీతిలో ఆసుపత్రులను కట్టించి మంచిపనులను చేస్తున్న బాల సాయి బాబా వంటివారు యింకా చాలా మంది ఉన్నారు కదా! కానీ వారు కూడా ఇదే రీతిలో డబ్బు వెనకాలే ఉంటారు. మరి వారి మంచిపనులను చూసి సంతోషించాలా లేదా వారు చెపుతున్నారు కాబట్టి వారిని గురువుగా భావించి వారి భక్తులుగా ఉండాలా? అయితే దాదాపుగా అంతే స్ఠాయిలో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ని నడిపించిన, నడిచేదైవంగా పేరుపొందిన ఆధ్యాత్మిక గురువు పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్రస్వామి యిలా వ్యక్తిగత గది,డబ్బు లతో సంబంధం లేకుండా తామరాకుమీద నీటిబొట్టులాగా స్వచ్ఛంగా ఉన్నారు కదా!
ReplyDeleteయీ ఫొటొ చూడండి. తన జపంకూడా యితరులకి కనిపించకుండా ఏకాంతంగా ఎలా చేసుకుంటున్నారో. ఈ పోలిక ఎందుకు చేస్తున్నానంటే, నిజంగా మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగల గురువుని మనం పొరబడకుండా గుర్తించడం ముఖ్యం. ఈ సేవ, ప్రేమల గురించిన ప్రసంగాలు, మంచిపనులు ఖచ్చితంగా మెచ్చుకోదగ్గవే. అయితే ఈ అభిమానం వేరు, గురువుగా భక్తి చూపించటం వేరు. గురుభక్తి అంటే మన శ్లోకంలో లాగా బ్రహ్మ,విష్ణు,మహేశ్వర పరబ్రహ్మలు గుర్తుకు రావాలి. అందుకని ఈ మంచిపనులు చేసే అందరినీ మంచిమనిషిగానే గుర్తించటం మంచిది. ఏమంటారు?
మాకు మీ అభిప్రాయాలతో,అనుభవాలతో చక్కటి దిశానిర్దేశం చేస్తున్న మిమ్మల్ని, పాలు,నీళ్ళని వేరు చేయగల వారిగా భావించటం వల్ల మీతో ఈ విషయాన్ని పంచుకోవాలని అనిపించి రాస్తున్నాము. మీ అభిప్రాన్ని తెలుపగలరు.