దాదాపు 40 ఏళ్ళు పైగా నా మనస్సులో నిలిచిన ఒక వాక్యం ఉంది."కథ బ్రహ్మ దేవుడి ఆఖరి వ్యసనం" అని. ఇది ఎప్పుడూ నాకు గుర్తొచ్చే వాఖ్య. బ్రహ్మదేవుడు అందమయిన ముఖాన్ని,శరీరాన్ని, సౌష్టవాన్ని సిద్ధం చేశాక ఆయన చెయ్యాల్సిన ఆఖరి పని - ఆ బొమ్మకి ఒక కథని నిర్దేశించడం. ఈ సృష్టిలో కోట్లాది కథల్ని సిద్ధం చేసిన గొప్ప కథా రచయిత, సృష్టి కర్త - బ్రహ్మ దేవుడు. ఇది చాలా అందమయిన ఆలోచన.
ప్రస్తుతం నేను అబూదాబీలో ఉన్నాను.
Monday, May 16, 2011
Subscribe to:
Post Comments (Atom)
గురువు గారూ,
ReplyDeleteమీ ఈ వారపు కాలమ్ ఆహ్లాదకరం గా ఉంది.
చాలావారాల తర్వాత కుళ్ళు రాజకీయాలు, స్కాంల గూర్చి కాకుండా గత చరిత్రపు వైభవం గూర్చి చర్చించడం ఆనందదాయకం.
ప్రస్తుతం నేను మాక్స్ ముల్లర్ గారి పుస్తకం India: What it can Teach us (http://www.munseys.com/diskfive/inte.pdf)చదువుతూండగా ఈ కాలం రావడం యాధృచ్చికం.
మన సంస్కృతీ, సంస్కృతాల గూర్చి మరింత మమ్మల్ని educate చేస్తారని ఆశిస్తున్నాను.
మీ UNESCO భాద్యత ల కి శుభాకాంక్షలు.
- మంత్రిప్రగడ వేంకట బాల సుబ్రహ్మణ్యం
అధ్బుతం గురూగారూ
ReplyDeleteసర్, మొన్న టీవీ లో శ్రీనివాస్ ఫౌండేషన్ కోసం తీసిన ఎపిసోడ్ చూసానండి. మనసు బాధగా అయిపోయింది. నేను మీ అబ్బాయి అజిత్ తో తీసిన ఆ సినిమా నా కాలేజీ రోజుల్లో చూసాను. విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాం.
ReplyDeleteకానీ అంత మంది యువ దర్శకులకు గుర్తింపునిస్తూ మీరు అతన్ని చిరంజీవిని చేసారు. మీరు మెత్తం భారతీయ భాషల్లో తీసిన దర్శకుల చిత్రాలను పరిశీలించి నిజమైన కసి ఉన్న వారిని ప్రోత్రహించటం గొప్పవిషయం. ఫౌండేషన్ కార్యక్రమాలు టీవీల్లో వస్తే మరింత బాగుంటుంది సర్. అవార్డు పుచ్చుకొన్నవారికి, వారి వర్క్ కు మరింత ప్రచారం లభిస్తుంది.
I accept with you. We cannot write off everything as superstition. At the same time a lot of research has to be done about the past of India.
ReplyDeletemadhuri.
Dear sir,
ReplyDeleteI appreciate your article. But its unfortunate to bring in Edison/Max Mueller/ Veda stuff ( a bluff going around in the net obviously!!) to stress your point! Even without this trash your concern would have been appreciated
cheers
zilebi
http://www.varudhini.tk
నవ్వితే కోపమొస్తుందేమో గానీ మీ కల్పనాశక్తికి అభినందనలు తెలియజేస్తున్నాను. వెతికితే సైన్స్ లో నాలుగు సంఖ్యలో చాలా ఉంటాయి, వాటిని కూడా కలిపేయండి పనిలోపని. ఎడిసన్ కథ కల్పించింది మీకంటే ఒక మెట్టు పైనున్నోళ్ళు.
ReplyDeleteఈ బోడిగుండు మోకాలు జ్ఞానం కాకుండా మనిషి సక్రమంగా జీవించడానికి తోడ్పడే మాటలు అన్నో కొన్నో ఉన్నాయి వేదాల్లో. వాటి గురించి చెప్తే అందరికీ లాభం.