Monday, May 23, 2011

పాపం..?

తమిళనాడు ఎన్నికలకు ముందు ఎన్ డీ టీవీ పాత్రికేయురాలు బర్ఖాదత్ కరుణానిధిగారిని చెన్నైలో ఓ ప్రశ్న వేసింది. "జయలలిత గురించి తమరు చెప్పేదేమైనా ఉన్నదా?" అని. కరుణానిధిగారు క్లుప్తంగా "పాపం" అన్నారు. బర్ఖాదత్ కిసుక్కున నవ్వుకుంది.
కరుణానిధిగారు నాస్తికులు కనుక, వారికి పాపపుణ్యాల మీద నమ్మకం ఉండదు కనుక ఈ పాపానికి అర్ధం జయలలిత మీద జాలో, రోగం కుదురుతుందన్న వ్యంగ్యమో అనుకోవాలి . ఇది జరిగి కేవలం నెలరోజులు కూడా కాలేదు.

3 comments:

  1. బావుంది మాస్టారు! ఐతే, కారే రాజులు రాజ్యముల్ - బలి శుక్రాచార్యులతో అన్నది.

    ReplyDelete
  2. గొల్లపూడి గారికి నమస్తే,
    మీరు కౌముదీలో ‘పాపం’ శీర్షికన మీరు రాసిన వ్యాసం చదివాను. చాలా బాగుంది. 2జీ కుంభకోణంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన మాట వాస్తవమే. కానీ నేను మీకు చెప్పాల్సిన విషయం ఒకటుంది. అవినీతి సొమ్ముతో రాజా కట్టిన ఇంటి గురించి ఈమెయిల్స్‌లో విసృ్త ప్రచారం జరుగుతోంది. http://mail.google.com/mail?shva=1#search/A.RAJA+HOUSE/12de6ed7adceeb7ఈ లింక్ మీరిచ్చారు. కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. బహుశా (http://b4beereddy.blogspot.com/2011/04/blog-post_20.html) ఇవే ఫోటోలు అనుకుంటా. కానీ.. వాస్తవానికి ఇది నిజం కాదు. కావాలంటే ఈ ( http://b4beereddy.blogspot.com/2011/04/blog-post_22.html) లింక్ క్లిక్ చెయ్యండి.

    - nagesh beereddy

    www.beereddy.blogspot.com

    ReplyDelete
  3. చాలా బావుందండీ .ఆశా పాశముకి చాలా వైడ్ స్పెక్ట్రంట . అది కూడా పొతన గారు వ్రాసారు.

    ReplyDelete