Sunday, January 29, 2012

జాతీయ రుగ్మత

క్రికెట్‌ క్రీడాభిమానులకు ఆనంద్నా కలిగించే ఆట -ప్రపంచంలో చాలా దేశాలలో. కా మన దేశంలో అది జబ్బు. జూదాకి ఆలంబన. వ్యాపార సాధనం. రాజకీయ లబ్ధికి పెట్టుబడి. అవీతికి అవకాశం. అజ్ఞానులకీ, అడ్డమయిన వాళ్లకీ ఫాషన్‌ సింబల్‌. వెరసి -క్రీడ తప్ప మిగతా అన్నీను.
పూర్తిగా చదవండి

1 comment:

  1. మన వాళ్ళు మరీ అన్యాయం కాకపొతే, ఏ నేపాల్ తోనో భూటాన్ టెస్ట్ మాచ్ ఏర్పాటు చేయ్యచ్చుకదా! ఈ వందో సెంచరీ ముచ్చట తీరిపోతుంది.

    అసలు ఈ రికార్ద్ లకి అంతూ పొంతూ లేకుండా ఉన్నది. రికార్డ్ కి ఆ రికార్డ్ సాధించినందువల్ల అప్పుడు ఆ ఆటగాడు ఆడుతున్న జట్టుకు జరిగిన ఉపయోగం ఎమన్నా ఉన్నదా అన్న విషయం కూడా పరిగణలోకి తీసుకుని, చేసిన ఆ వంద పరుగులో, ఏభయ్యో, ఒక రికార్డ్ కింద గుర్తించాలి. ఊరికే డ్రా అవుతుందని అందరికీ తెలిసిన ఒక చెత్త మాచ్ లో జిడ్డుగా రెండు వందల బంతులు తిని ఒక వంద కొడితే అది రికార్డ్ ఏమిటి! రికార్డ్ వల్ల గెలిస్తేనే రికార్డ్ గా నమోదయ్యే రోజు వస్తే ఈ గోల తప్పుందని నా అభిప్రాయం.

    ReplyDelete