'సాయంకాలమైంది' అనే నా నవలలో కథానాయకుడు బాగా చదువుకున్నాడు. విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది.
'మావాడు పై దేశాలకు ఎందుకు వెళ్లాలి?' అనడిగాడు అలాంటి చదువు చదువుకోని తండ్రి.
పూర్తిగా చదవండి
Sunday, January 29, 2012
Subscribe to:
Post Comments (Atom)
"...ఏమయింది మనవాళ్లకి?..."
ReplyDeleteతెలుగు వాడికి ఒక ఫోబియా పట్టింది. సాటి తెలుగువాడు గొప్పవాడు అని ఒప్పుకుంటే తెలుగేతరులు తన నిస్పక్షపాత వైఖరిని అనుమానిస్తారేమో అని.