2001లో నా నవల 'సాయంకాలమైంది'కి వరంగల్లు సహృదయ సాహితీ సంస్థ 'ఒద్దిరాజు స్మారక ఉత్తమ నవలా' పురస్కారాన్ని ఇచ్చింది. ఒద్దిరాజు కవుల పేర్లు నేను అదే వినడం. ఎవరీ ఒద్దిరాజు కవులు? వారిని ఇంతగా స్మరించుకునే కృషి ఏం చేశారు? అని తెలుసుకోవడం ప్రారంభించాను. తెలిసిన విషయాలు విన్నకొద్దీ నిర్ఘాంతపోయాను. నమ్మశక్యం కాలేదు.
పూర్తిగా చదవండి
Sunday, July 15, 2012
Subscribe to:
Post Comments (Atom)
ఇటువంటి అద్భుతమైన చరిత కలిగినవారి గురించి పెద్దగా తెలీకపోవడం చాలా విచారకరం. ఆ తమిళుడన్నది ఎంత నిజం! పిల్లలకు ఇది ఒక పాఠ్యాంశంగా చేర్చడానికి మనం ఎమీ చెయ్యలేమా?
ReplyDelete