.కొన్ని క్రీడల్ని చూస్తున్నప్పుడు -ఇంత చిన్నవయసులో -యింత సుతిమెత్తని శరీరాల్లో ఈ క్రీడాకారిణులు ప్రపంచాన్ని జయించాలనే వజ్రసంకల్పాన్నీ, జయించే ప్రతిభనీ భగవంతుడు ఎలా సిద్ధం చేశాడా అని ఆశ్చర్యం కలుగుతుంది. తొలి వింబుల్డన్ విజయం నాటి మేరియా షారాపోవా, అలనాటి మార్టినా హింగిస్, 16 ఏళ్లనాటి ఒలింపిక్స్ క్రీడాకారిణి కెర్రీ స్ట్రగ్ కొన్ని ఉదాహరణలు. సరిగ్గా 16 ఏళ్ల కిందట అప్పటి 18 ఏళ్ల అమ్మాయి కెర్రీ స్ట్రగ్ ప్రపంచాన్ని జయించిన అద్భుతమయిన కథని ఆ రోజుల్లోనే ఒక కాలమ్ రాశాను
పూర్తిగా చదవండి
Sunday, July 29, 2012
Subscribe to:
Post Comments (Atom)
స్ఫూర్తినిచ్చే వ్యాసం. ధన్యవాదాలు సర్.
ReplyDelete