Monday, July 23, 2012

ఒక అసాధారణుడు

హత్యలు చేసినందుకు, ఏసిడ్‌ ముఖం మీద జల్లినందుకు, ప్రజల సొమ్ము దోచుకున్నందుకు, ప్రభుత్వ ఖజానాలు కొల్లగొట్టినందుకు -అలవోకగా కీర్తి ప్రతిష్టలు పెరిగి రోజూ పత్రికలలో దర్శనమిచ్చే ప్రాచుర్యం పెరుగుతున్న ఈ రోజుల్లో 40 ఏళ్ల కిందట యివేవీ చెయ్యకుండానే మంచిమాటతో, పాటతో, చక్కని నటనతో 4 దశాబ్దాల పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిన ఓ సరళమయిన సినీ నటుడి కథ ఈ మధ్యనే ముగిసింది. ఆయన రాజేష్‌ ఖన్నా..

1 comment:

  1. రాజేష్ ఖన్నా గారి వ్యక్తిని చాలాచక్కగా వివరించారు స్వామి

    ReplyDelete