Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి,
ReplyDeleteనమస్తే.
బ్లాగోగులు తెలిసి మీరు తలపెట్టిన 'మారుతీయం' బహు చక్కగా ఉంది. 'బ్లాగ్ బోర్డ్' అని ఒకటి సృష్టించి అందులో మీరు సినిమాల్లో వినిపించిన సంభాషణలు చేర్చండి.
'ఇది' అనే మాట మీద మునిమాణిక్యం వారే అనుకుంటా చక్కని హాస్య రచన చేశారు (ఇదిగా ఉంది, నువ్వంటే ఏదో ఇది - అనే అర్థంలో 'ఇది' తెలుగు వారి జాతీయం). ఆ రచన లభ్యమయ్యే మార్గం చెప్పగలరా మాస్టారూ. కాదు- అది వేరే రచయిత రాసినది అని మీరు గ్రహిస్తే దయచేసి ఆ వివరాలు ఇస్తారూ?
-డా. తాతిరాజు వేణుగోపాల్, పుణే