Monday, February 4, 2013

విశ్వరూపం

   విశ్వరూపం సమస్య నిజంగా ''విశ్వరూపం'' సినిమాది కాదు. ప్రాంతీయ, మత ఛాందసుల అభిప్రాయాలను నెత్తికెత్తుకోవడం ద్వారా వోట్లకు కక్కుర్తిపడే రాజకీయ వర్గాల ప్రలోభపు విశ్వరూపమది.
ప్రతి వ్యక్తిలోనూ ఈ ప్రలోభం ఉంటుంది. మా వాళ్లని పొగిడితే నాకు ఆనందం. నన్ను తిడితే కోపం. తన ప్రాంతం, తన భాష, తన మతం, తనవాడు -యిలాగ. అయితే వ్యక్తి ప్రాతినిధ్యం వ్యవస్థ స్థాయికి పెరిగే కొద్దీ వ్యక్తి ప్రయోజనం మరుగున పడి -సామాజిక ప్రయోజనంపై దృష్టి మరలుతుంది.
పూర్తిగా చదవండి 

3 comments:

  1. నాకు వ్యక్తిగతంగా కమలహాసన్ అంటే గౌరవం లేదు. కానీ అతని విశ్వరూపం సినిమా ప్రదర్శనని తమిళనాడు ప్రభుత్వం మరియు జయలలిత రాజకీయ ప్రయోజనాలకి ఇంత సఫలీక్రుతంగా అడ్డుకొవడము హిట్లర్ పాలనని తలపింప చెసెలా వుంది. ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటె ఈ సినిమా వల్ల కేవలం తమిళనాడు లొనే భద్రతాపరమైన ఇబ్బందులు కలగదం మరియు తమిళనాడు సినీ పరిశ్రమ గాని కాని మిగిలిన ప్రజలు గాని గట్టీ ప్రతిఘటించక పొవడం. ఇదంతా చూశాక భారతదేశానికి, హిందు సంస్క్రుతికి మరియు సమాజానికి ఎంత గడ్డుకాలం రాబొతోందో తలుచుకుంటెనే భయముగా వుంది.

    ReplyDelete
  2. Idi kevalam aarambham matrame. Naku telisi mana Andhra Desam lo Tamil Nadu lo kanna ekkuva mandi Muslim Sodarulu unnaru. Andhra lo jaragani allarlu Tamil Nadu lo jaruruguthayani bhavinchalemu. Okkati matram nijam, votu bank raajakeeyalu e desanni, bhrashtu pattistunnayi. 5 samvatsaramula padavi kosam edaina chesenduku siddha padipotunnaru. Idi sochaneeyam

    ReplyDelete
  3. Sankhyaparamuga muslim sodarula sankhya Andhra lone ekkuva. Aina Andhralo jaragani allarlu Tamil Nadu lo jaruguthayanadam entha matram tagadu. Votu bank rajakeeyalu desanni bhrashtu pattistunnayi. 5 samvatsaramula padavi kosam entakaina diga jaarutunnaru. Idi nijamga sochaneeyam.

    ReplyDelete