ఎప్పుడయినా, ఎక్కడయినా- పెద్ద రాజకీయనాయకుడి అవినీతి బయటపడిందనుకోండి. ఆయన సమాధానానికి మీరు ఎదురుచూడ నక్కరలేదు. ఒకే ఒక్క వాక్యం చాలాకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడూ వినిపిస్తుంది: "ఇది ప్రతిపక్షాలు నా మీద చేసిన కుట్ర”.
పూర్తిగా చదవండి.
Monday, August 3, 2009
Subscribe to:
Post Comments (Atom)
నేరం ప్రతిపక్ష సభ్యుడు చేస్తే మాత్రం - "చట్టం తనపని తాను చేసుకు పోతుంది." అక్కడా డొంకతిరుగుడేనండి.ఎందుకంటే, నేటి ప్రతి పక్ష సభ్యుడు పార్టీ ఫిరాయించి, రేపటి పాలకపక్ష సభ్యుడు కావచ్చు!
ReplyDelete>> "అయినా యీ జాబితాలో- అంతా ప్రధాని, ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, ఆయా పార్టీల నాయకులుగా గౌరవంగా కాలక్షేపం చేస్తున్నారు"
ReplyDeleteఆ జాబితాలో రాష్ట్రపతీ చేరిపోయాడోచ్ (తూచ్.. చేరిపోయింది)
నేరం రుజువైతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా, ఆత్మ హత్య చేసుకుంటా .. వగైరా జోకులూ వినిపిస్తుంటాయి తరచూ. అన్నిట్లోకీ హైలైట్: 'నేరం రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే'. ఏదో - మన మీద దయదలిచి శిక్షకి సిద్ధమైనట్లు!