Sunday, August 23, 2009

కుర్రాడి పన్నుకధ

ఎనిమిదేళ్ళ కుర్రాడు బొత్తిగా ఏమీ తెలీని దశలో మేష్టారిని తిట్టాడు. మేష్టారికి కోపం వచ్చి చెంప మీద కొట్టాడు. కుర్రాడి పన్ను రాలిపోయింది. తిట్టు ఎవరికీ గుర్తు లేదుకాని చేతిలో పన్ను కనిపిస్తోంది. మేష్టారిని అందరూ నిలదీశారు. ఈ కధకి ప్రత్యామ్నాయం కధ- నిన్న మొన్నటి జిన్నా రచయిత జస్వంత్ సింగ్ గారిది

5 comments:

  1. You mentioned that Jinnah's incident created problems to the present President. But, it created problems to L.K.Advani, Ex-President, and not present president.

    ReplyDelete
  2. ఓహ్! మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు, ఆంధ్రజ్యోతిలో మీ కాలం వదలకుండా చదివేవాడిని. చందమామలు, బాలజ్యోతిల నుంచి తరువాతి మెట్టు కు నా పఠనాసక్తిని పెంచడంలో మీ కాలం కూడా ఒక కారణం. అప్పట్లో ఆంధ్రజ్యోతి రజతోత్సవ సంచిక (పేరు 'రజతకమలం' అనుకుంటా, అప్పుడు, నేను ఆరో తరగతి చదువుతున్నాను) మీరు తెలుగు సినిమాల మీద ఒక కాలం రాసినట్లు గుర్తు. ఏమైనా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం థ్రిల్లింగ్ గా ఉంది!

    ReplyDelete
  3. your comments on jaswanthsingh issue is very meaning ful.I like your artilces very much.happy to see your blog.

    ReplyDelete
  4. mastaru,
    Me vyasam adbutam, kani nadoka sandeham
    Jaswanthsingh garu innallu kadupulo dachukuni comporise ayyi (BJP lo) ipudu bayataku kakkesaru (publicity kosam kuda kavachu) anukovachu kada..lekapote meru cheppinattu 30 yellu oka party lo antarbhagamai aa party siddantalaki ki vyatirekam ga vyakyalu cheyatam, pustakalu rayatame oka vinte mari..

    ReplyDelete