Monday, August 10, 2009

దొంగ మెలోడ్రామా

ఒక చక్కని డిటెక్టివ్ కధ.
ఫమీదా అనే యిల్లాలు. హనీఫ్ సయ్యద్ భర్త. ఇద్దరూ తమ దేవుడినీ, మతాన్నీ ప్రేమిస్తారు. ఆ రెంటికీ దూరమయిన వాళ్ళని ద్వేషిస్తారు. అంతేకాదు. వాళ్ళని నాశనం చేసే కుట్రకూడా చేస్తారు. వారు ఆరేళ్ళ క్రితం అలాంటి కృషి చేసి కొన్ని బాంబుల్ని తయారు చేశారు. భార్యామణి ఫమీదా ఆ బాంబుల్ని ఒక టాక్సీలో భద్రంగా తీసుకొచ్చి గేట్ వే ఆప్ ఇండియా (ముంబై)లో ఓ మూల వుంచి- టాక్సీ దిగి వెళ్ళిపోయింది. మరి టాక్సీవాడికి తను అక్కడికి వచ్చిన వైనం తెలీదా?
పూర్తిగా చదవండి..

8 comments:

  1. Rao Gariki namaskaram. Meeru entha bhavodvegam tho ee vyasanni vrasaro nenu oohinchagalanu. Kaani mana "Kharma"! kasab ki mutton biryani kavalata!! ani patrikalu prachuristhu unte...naaku aascharyam vesindi. patrikala gurinchi meeru vyakta parachina abhiprayam tho nenu poorthiga ekibhavisthunnanu.

    ReplyDelete
  2. చాల బాగా చెప్పారు నిజం గా మన ఖర్మ భూమే !

    ReplyDelete
  3. మీరు రాసింది అక్షరాలా నిజం. దౌర్భాగ్యం ఏమిటంటే మన మీడియా కూడా వీటికి ఇంత ప్రాదాన్యతని ఇచ్చి ప్రైమ్ టైంలో ప్రసారం చెయ్యటం.

    ReplyDelete
  4. అవును మరి ఇలాంటివాళ్ళందరినీ కాపాడడానికే కదా, మనకు మానవహక్కుల సంఘాలున్నది!!!

    ReplyDelete
  5. "కష్టాలకు కార్చే కన్నీళ్ళకన్నా కరుణతో కార్చే కన్నీళ్ళు గొప్పవి."

    ఇంతకన్నా గొప్ప వాక్యం ఈ మధ్య కాలంలో చదవలేదు.

    ReplyDelete
  6. ఆ.వె. హత్యఁ జేయు వాడు నవనిఁ బూద్యు డయెనె
    వార్త లోక మందుఁ గీర్తి నొందెఁ
    గరుణ రసము జనులు గన్నుల గార్చిరే
    ధర్మ భూమి యందు---ఖర్మ గాదె


    గన్నవరపు వరాహ నరసింహ మూర్తి.

    ReplyDelete