Wednesday, August 19, 2009

రేడియో జ్ఞాపకాలు

ఈ వారం సాక్షి ఆదివారం సంచికలో వచ్చిన నా వ్యాసం.
పూర్తిగా చదవండి

8 comments:

  1. నమస్కారమండీ. మిమ్మల్ని ఈ బ్లాగుద్వరా కలుసుకోవడం చాలా....... ఆనందంగా ఉంది. అసలునమ్మలేక పోతున్నాను. :)

    ReplyDelete
  2. నేను కూడా ఇది గొల్లపూడి గారి అభిమాని పెట్టిన బ్లాగ్ అనుకున్నాను. ప్రొఫైల్ చూసిన తరువాత తెలిసింది, ఇది గొల్లపూడి గారి బ్లాగ్ అని.

    ReplyDelete
  3. నిజంగా ఇది గొల్లపూడిమారుతీరావు గారి బ్లాగంటే నమ్మకం కుదరటంలేదు. కౌముదిలో మారుతీరావుగారి కాలంస్ చదువుతాను . వారి శైలి నాకు కొంతవరకూ తెలుసు. ఎందుకో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒకవేళ ఇది నిజమే అయితే , అది తెలుగు బ్లాగరుల అదృష్టమే .

    ReplyDelete
  4. గురువుగారికి నమస్కారం, రేడియో కబుర్లు చాలా బాగున్నాయి ఈ విదం గా మిమల్ని కలుసుకోవటం చాలా ఆనందం గా ఉంది , మీ వ్యాసం లో ఫోటో లు చూస్తూ ఉంటే రేడియో ని జనం ఎంత ఆదరించారో అర్దం అవుతోంది . నాదొక చిన్న మనవి ఆ రేడియో నాటికలు సీడీ గా చేసి జన బహూల్యం లోకి తెస్తే శ్రోతలు ఆనందిస్తారని ఆశిస్తున్న( నేను అందులో ఒకడిని )

    ReplyDelete
  5. గొల్లపూడి గారు, హేమంత్ చెప్పిన విధంగా రేడియో నాటకాలు సీడీగా వస్తే ఎంత బావుంటుంది సార్. మీలాంటి వారే దీనికి పూనుకోవాలండి.

    ReplyDelete
  6. నమస్కారం గురువు గారు..పెల్లి పుస్తకం సినిమా ఇప్పటికీ మర్చి పొలేను..మళ్ళీ చూడాలన్న కొరిక ఇప్పటికీ తీరలేదు. అప్పటి విశేషాలన్ని రాయాలని మనవి. మీ బ్లాగు చూసి చాలా సంతొషం కలిగింది.

    ReplyDelete
  7. చిన్నప్పుడు నేను ఓ సినిమా చూసాను. సినిమా టైటిల్ 'ఇల్లు-పెళ్ళి' అనుకుంటాను. అందులో గొల్లపూడి గారి కారెక్టర్ నాకు బాగా గుర్తుంది. ఇంటి ఓనర్ నే బక్రా చేసేసి ఓనర్ తన సొంత ఇంటి ఆవరణలోనే గుడిసె వేసుకుని ఉండేలా చేస్తారు. గొల్లపూడి గారు కమీడియన్ గా నటించిన, విలన్ గా నటించిన, కమీడియన్ కమ్ విలన్ గా నటించిన సినిమాలు నాకు కూడా గుర్తున్నాయి.

    ReplyDelete
  8. mee columns anne, oke chota dorakadam chala anandam ga vundi. sweet shop ki velli e sweet thinala ani alochisthunnattu vundi, naa paristhithi.

    ReplyDelete