Saturday, August 1, 2009

దాశరధి దృక్పథం - ఒక సమాలోచన

మొన్న తానా సభల్లోని సాహితీ సమావేశంలో నా ప్రసంగం పూర్తిపాఠం. 'కౌముది ' తాజా సంచికలో ప్రత్యేక వ్యాసంగా వచ్చింది.
పూర్తిగా చదవండి.

4 comments:

  1. " ఇజం " కవులు, " నిజం " కవుల మధ్య తులనాత్మక విశ్లేషణ సలిపి, మహాకవి దాశరథి సాహితీ వ్యక్తిత్వ వైభవానికి నీరాజనాలెత్తారు. అభినందన పూర్వక కృతజ్ఞతాంజలులు !
    "నాడు నిజాము రాజ్యపు వినాశక దుష్పరిపాలనంబుపై
    పాడుచు ’నగ్నిధార’లుగ పద్యము లెన్నియొ ’రుద్ర వీణ’ పై -
    ’ఫ్యూడలిజమ్ము’ పై నెదిరి, పోరును సల్పి, మనుష్యునింక కా
    పాడిన విప్లవైక కవి వర్యుడు - ’దాశరథీ’ కవీంద్రుడే! "
    - డా. ఆచార్య ఫణీంద్ర

    ReplyDelete
  2. ఫణీంద్రగారూ
    దాశరధిగారన్నా వారి కవిత్వమన్నా అంతకుమించి వారి కవితా దృక్పధమన్నా నాకు మక్కువ ఎక్కువ.అటు సంప్రదాయ కవిత్వానికీ, ఆధునిక కవిత్వానికీ చక్కని వారధి దాశరధి. గొప్ప మిత్రుడు. అన్న నాకు. చల్లని వేళ గుర్తు చేసుకోగల సహౄదయుడు.

    ReplyDelete
  3. " ఇజం " కవులు, " నిజం " కవుల మధ్య విశ్లేషణ చాలా చాలా బాగా వ్రాసారు.......మీ వర్ణన, భాష పై పట్టు, లోతైన విశ్లేషణ అద్బుతం I admire you sir..............Iam a big fan of you.

    ReplyDelete