Thursday, May 27, 2010

నా సంపాదకత్వంలో 'సురభి ' మాసపత్రిక


నా సంపాదకత్వంలో టైంస్ ఆఫ్ ఇండియా సంస్థ వెలువరిస్తున్న మాసపత్రిక 'సురభి ' గురించిన ప్రకటన చూడండి.

7 comments:

  1. congratulations sir,
    I wish you all the best.
    Ramu
    apmediakaburlu.blogspot.com

    ReplyDelete
  2. ఇహ ఇంతకన్నా కన్నుల పండుగ ఉండదేమో అన్న ఆశతో - అమెరికాలో దొరికే వివరాలు దయచేసి తెలియచెయ్యగలరు

    ReplyDelete
  3. మీవంటి వారి రాకతో తెలుగు బ్లాగు లోకం పరిపూర్ణతను సమ్తరించుకుంటున్నట్లుందండి .

    ReplyDelete
  4. గురువుగారు,

    మీకున్న అసంఖ్యాకమైన అభిమానుల్లో నేనొకన్ని.
    ఈ మాసపత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడా ప్రకటనలు వచ్చినట్లు లేదు.

    మీ నాటిక ఒకటి నా చిన్నప్పుడు చదివాను.పేరు గుర్తులేదు కానీ,అందులోని పాత్ర మాత్రం బాగా గుర్తుండిపోయింది.ఆ పాత్ర పేరు ' అనంతం '.

    ReplyDelete
  5. అభినందనలు. మంచిరోజు మీరు మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఆసాంతం చాలా ఉత్సాహంగా,అందరికీ సంతోషాన్ని యిస్తూ నిర్విఘ్నంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాము.

    ReplyDelete
  6. చాలా చాలా మంచి వార్త సార్. ఈ వయసులో ఇంతటి బాధ్యత ని తీసుకోవడం, ఆశ్చర్యం గా అనిపిస్తున్నా, మనసారా అభినందిస్తున్నాను. తెలుగు లో కనీసం ఒక్క మంచి పత్రిక వుంది అని ధైర్యం గా చెప్పుకోగల్గుతాం. నవ్యత అంటేనే కొత్తదనం కదా.. నవ నవ్యత అన్నారు ?

    ReplyDelete
  7. Pls give details of availability of the magazine in chennai.

    ReplyDelete