Monday, August 2, 2010

చట్టం బలవంతుడి తొత్తు

చాలా సంవత్సరాల క్రితం ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసాక దూరదర్శన్ లో ప్రతి ఆదివారం అద్భుతమయిన సీరీస్ ని ప్రసారం చేశారు. యుద్ధంలో మరణించిన జవాన్ల కథలు. ప్రతీవారం అంత గొప్ప యువత దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడి, అంత గొప్ప బిడ్డని పోగొట్టుకున్నందుకు కుటుంబంతో కంటతడి పెట్టుకోని వారం ఉండేది కాదు. దూరదర్శన్ చరిత్రలో ప్రసారం చేసిన గొప్ప సిరీస్ లో అవి ఒకటి.

2 comments:

  1. ఒక సాధారణ నేరస్తుడు కడుపు నొప్పి లేదా కాలు నొప్పి అని చెపితే నమ్మరు. డబ్బున్న నేరస్తులు అలా చెపితే నమ్ముతారు. ఒకరు చెప్పినది నిజమో, కాదో నమ్మడానికి వాళ్ల వెనుక ఉన్న డబ్బుని ప్రామాణికంగా తీసుకుంటాయి మన చట్టాలు.

    ReplyDelete
  2. ఇది మాత్రం నన్ను కలచి వేసింది.

    ReplyDelete