Friday, August 13, 2010

Gollapudi Srinivas Memorial Film Award Function


2 comments:

  1. mee abbayi jnapakalanu marachipoleni meru .....kanipincharu!!!

    ReplyDelete
  2. గొల్లపూడి గారు,
    ఈ జాతీయ బహుమతి ప్రధానోత్సవం లో నేను చూసిన మరో కోణం ఎమీటంటె మధుర్ భండార్కర్ దీనిలో పాల్గొనటం. ఇతనిని ఒక మహిళా సంబందమైన కేసు విషయం పై మీడియ ఎంత విసిగించారో తెలుసు కదా. ముఖ్యం గా అభినందించ దగ్గ విషయం మీడియా వారు అభిప్రాయాలను మీరు లెక్కలోకి తీసుకు పోవటం. మీ లాంటి వారు ఇతనిని ఆహ్వానించారు అంటె ఇతని మీద అభియోగాలు చాలా సీరియస్ గా తీసుకొని వెంటనే అతని మీద కోర్ట్ తీర్పుకన్నా ముందే ఒక అభిప్రాయానికి రావలసిన అవసరం లేదని ఒక సందేశం ఇచ్చినట్టు అనిపించిది. మధుర్ భండార్కర్ కూడా ఆరోజుల్లో తొందరపడి కంక్లుషన్ కి రాకండి వేచి చూడండి నిజాలు మీకె తెలుస్తాయి అని చెప్పాడు. కంచి జయేంద్ర సరస్వతి స్వామి వారి విషయం లో మీడియా వాళ్ళు ఎంత అతి గా ప్రవర్తించారో అందరికి తెలుసు. ఆ సంగటన తో మీడీయా వారి మీద ఉన్న కొద్ది నమ్మకం కూడా పోయింది. రానున్న రోజులలో వ్యవస్థల మీది కన్నా, మీడీయా చెప్పెదాని కన్నా మీలాంటి వారి మీద ఉన్న నమ్మకమే సామాన్య జనానికి ఒక దారి చూపుతుంది. నేను చిన్నపటి నుంచి మీ కాలంస్ చదివేవాడిని, మీ జీవిత చరిత్ర అమ్మకడుపు చల్లగా కూడా చదివాను. మీరెక్కడా నేను ఒక శ్రీరామచంద్రుడు/గాంధి లాంటి వాడినని అని చెప్పుకోలేదు. ఈ మాత్రం నిజాయితి ఉన్నమీలాంటి వారు వివిధ రంగాల నుంచి కొంతమంది చాలు సిద్దాంతాల దృష్టినుంచి కాకుండా వాస్తవానికి దగ్గర గా అనాలిసిస్ చేసే సామాన్య జనాలకు దారి చూపటానికి. ఇంటర్ నేట్ వలన జరిగిన ఒక లాభం/మార్పు ఎమిటంటె మనల్ని ఇక వ్యవస్థ(ఒకవిధం గా మీడియా కూడా వ్యవస్థె కంపేనిలు నడుపుతాయి కనుక) ప్రభావితం చేసే రోజులు అంతరించి వ్యక్తులు ప్రభావితం చేసె రోజులు మొదలైనాయి అని నాకు అనిపిస్తున్నాది. ఇది రాను రాను పెరిగేదేకాని తగ్గేది కాదు. ఇది ఒక శుభ పరిణామం. మీరు దీనిని గుర్తించే ఉంటారు.

    ReplyDelete