'సాయంకాలమైంది' అనే నా నవలలో కథానాయకుడు బాగా చదువుకున్నాడు. విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది.
'మావాడు పై దేశాలకు ఎందుకు వెళ్లాలి?' అనడిగాడు అలాంటి చదువు చదువుకోని తండ్రి.
పూర్తిగా చదవండి
Sunday, January 29, 2012
జాతీయ రుగ్మత
క్రికెట్ క్రీడాభిమానులకు ఆనంద్నా కలిగించే ఆట -ప్రపంచంలో చాలా దేశాలలో. కా మన దేశంలో అది జబ్బు. జూదాకి ఆలంబన. వ్యాపార సాధనం. రాజకీయ లబ్ధికి పెట్టుబడి. అవీతికి అవకాశం. అజ్ఞానులకీ, అడ్డమయిన వాళ్లకీ ఫాషన్ సింబల్. వెరసి -క్రీడ తప్ప మిగతా అన్నీను.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, January 16, 2012
తుంటి పళ్ళు
1971లో 'అండర్సన్ టేప్స్' అనే హాలీవుడ్ చిత్రం వచ్చింది. జేంస్ బాండ్‌గా నటించిన షాన్ కోనరీ దొంగ. ఒక అపార్టుమెంటునంతా దోచుకోడానికి పన్నాగం చేస్తాడు. కొన్ని నెలలపాటు దొంగతనానికి ఏర్పాట్లు చేస్తాడు. అతను చేసే ప్రతీపనీ - గవర్నమెటులో ఏదో విభాగాంకి తెలుస్తోంది. కారణం - అతను సంప్రదించిన అన్నిసంస్థల, వ్యక్తుల టెలిఫోన్లను ఆయా విభాగాల డిపార్టుమెంటుల నిఘా ఉంది కనుక. అయితే అన్ని వి భాగాల సమాచారాన్ని కలిపే ఆస్కారం లేదు. ఏర్పాటు లేదు. కనుక దొంగతనం గవర్నమెంటుకి తెలియలేదు. నెలల తర్వాత పధకం ప్రకారం దొంగతనం ప్రారంభమయింది. మరో అరగంటలో తప్పించుకుంటాడనగా - ప్రభుత్వం మేలుకుంది. దొంగని పట్టుకుంది. అదీ కధ.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Tuesday, January 10, 2012
తోడికోడలు నవ్వింది
నా చిన్నతనంలో - నిజానికి 20 సంవత్సరాల కిందటివరకూ - ఆడవాళ్ళు చుడీదార్ డ్రస్సులు వేసుకోవడం తెలీదు. అందరూ పరికిణీ, ఓణీలతో లక్షణంగా తెలుగుదనంతో కనిపించేవారు. అలాంటి డ్రస్సులు ప్రస్థుతం మాయమయిపోతున్నాయి. నేటి తరం సినీమాల్లో హీరోయిన్ల ఒంటి మీద బట్టలు వెద్దుక్కోవలసిన పరిస్థితి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, January 2, 2012
Sunday, January 1, 2012
సైబీరియన్ గీత
మహాభారతంలో అర్జునుడు దౌర్జన్యకారుడు. కౌరవ సైన్యాన్ని తుదముట్టించడమే అతని లక్ష్యం. కాకపోతే కురుక్షేత్రంలో సైన్యాల మధ్య నిలబడగానే గుండెవణికింది. కాళ్లు తడబడ్డాయి. తన అన్నదమ్ముల్నీ, బంధువర్గాన్నీ చంపాలా అని వాపోయాడు. శ్రీకృష్ణుడనే ఓ జిత్తులమారి -రకరకాల సిద్ధాంతాల్ని ఉటంకించి, పూర్తిగా గందరగోళం చేసి, చంపడమే పరమ కర్తవ్యమని నూరిపోశాడు. కృష్ణుడి విషం తలకెక్కింది. మరో ఆలోచన లేకుండా -తన పర అని చూడకుండా వేలాదిమందిని చంపాడు అర్జునుడు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Subscribe to:
Posts (Atom)