ఒక విధంగా పాత కథే! కానీ ఈ కొత్త అన్యాయం అందరూ వినదగ్గది. నేటి రాజకీయమైన బ్లాక్ మెయిల్ ని కుండబద్దలు కొట్టినట్టు విశ్లేషించేదీనూ..
పూర్తి కాలమ్..
Friday, July 17, 2009
Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
This comment has been removed by the author.
ReplyDeleteస్వాగతం దొరా, సుస్వాగతం ... స్వాగతం దొరా, సుస్వాగతం !
ReplyDeleteఎంత చక్కని ముడి పెట్టారు, మిడత(కీ) రాజకీయాలకి ! :-)
ఏమీ మాట్లాడలేకపోతున్నాను..... మన సమాజం లో కష్టపడే చీమలు ఉన్నాయి.....దోచుకొనే చీమలు ఉన్నాయి....దోచుకొనే చీమల నుంచి మిడతలను కాపాడడం కోసం కొన్ని చట్టాలు చేశారు.....వాటిని కొందరు స్వార్థం కోసం వాడుకొంటున్నారు...ఇంకొందరు గేలి చేసి మాట్లాడుతున్నారు...
ReplyDeleteసోమరీ చీమను చూసినేర్చుకో. చిన్నప్పుడు నేను ప్రేయర్ సమయంలో తరచుగావినే వాక్యం. సోమరీ మిడతలగుంపులో చేరు. ఇలా మార్చాలేమో.
ReplyDelete