Thursday, July 23, 2009

జుజుమురా

ఇది నేను దాదాపు 38 సంవత్సరాల క్రిందట వ్రాసిన కథ. అనేక మంది అభిమానులని సంఫాదించి పెట్టిన ఈ కథని బ్లాగులోకం మిత్రులతో పంచుకుంటున్నాను.
పూర్తి కథ

7 comments:

  1. చాలా రోజుల క్రితం చదివిన కథ ఇది.. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా చదవడం చాలా సంతోషంగా ఉంది..

    ReplyDelete
  2. నిన్ననే ఓయ్ చూశాను.........చివరిలో ఇలాంటిదేదో ఉంటుందని అనుకొంటూనే ఉన్నా...రొమాన్స్ బాగుంది.

    ReplyDelete
  3. గొల్లపూడి వారికి వందనాలు. నా చిన్న తనంలో చదివిన కధ. మళ్ళీ ముందుకొచ్చింది. ఆనాటి జ్నాపకాల తోడుగా.. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. అప్పట్లో ఈ కధ కౌముదిలో చదివాను.. బావుంది...

    ReplyDelete
  5. ఈ మధ్య మీ "జుజుమురా " చదివాను .చదువుతున్నంతసేపూ ..ఏంటి ఓ ఆడ పిల్ల ,ముక్కు మొహం తెలియని ఒకతనితో ,అంత చనువుగా వుంటుందా..? అనుకున్నాను .నిజం చెప్పొద్దూ ..నాకు అప్పుడు అది నచ్చలేదు .కాని నాకు తెలియకుండానే వారం నుండి ఆ కథ గురించి ఆలోచిస్తున్నాను .ఖాళీ దొరికినప్పుడల్లా ఆ కథను నెమరువేసుకుంటున్నాను.. ఎంతో ఇష్టంగా .నాకు ఇప్పుడు అర్ధమైంది ,ఓ కథను చదువుతున్నప్పటికన్నా ,చదివిన తర్వాతే అందులోని మాటల అల్లికను ,కథలోని సన్నీ వేశాలను నేమరువేసుకోవడంలోని ఆనందం .అందుకు మీకు చాలా థాంక్స్ .

    ReplyDelete
  6. సగటు మనిషి యొక్క మనస్తత్వం ప్రతిబింబించిందండి కథ ఆసాంతం..నిజంగా మనసు నిప్పు తొక్కిన కోతిలాంటిది..చాలా బాగా రాసారండి..
    నేను ఎప్పటి నుండో మీ అభిమానిని..నటనలో గాని..రచన లో గాని మీ శైలి అద్భుతం..

    ReplyDelete
  7. కథ, కథనం రెండూ చాలా బాగున్నాయి.
    మన తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్లు ఇంత బాగా ఎందుకు మాట్లాడుకోరు?!

    కథలోని ఊర్ల పేర్లు కూడా చాలా నచ్చాయి.
    వాటిని ఒక map లో పెట్టాను.
    http://tinyurl.com/jujumura

    రంఢోలీ, కుంఠలీ మాత్రం ఎక్కడున్నాయో తెలియలేదు!

    ReplyDelete