Wednesday, July 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
శ్రీనివాస్ గారు వైజాగ్ లో చనిపోయారని విన్నాను. మీది విజయనగరం అని ఇందాక మీ వెబ్ సైట్ లో చూసిన తరువాత తెలిసింది. మీ సొంత ఊరు మాకు బాగా పరిచయం ఉన్న ఏరియా అని నాకు ఇందాకటి వరకు తెలియదు. ఇందాక మా అమ్మగారితో గొల్లపూడి గారిది విజయనగరమే అని చెపితే, ఆ విషయం ఎందుకు తెలియదు, గొల్లపూడి గారి అబ్బాయి వైజాగ్ లోనే చనిపోయారు అని అన్నారు.
ReplyDelete