1962 - జూన్ 16ఆర్ట్ లవర్స్ యూనియన్ పోటీల్లో 'ఆశయాలకు సంకెళ్ళు ' ప్రదర్శనం . సి.ఎస్.ఆర్ వచ్చారు. డిక్షన్, రచనని మెచ్చుకున్నారు. బి.కె. రావు గారున్నారు ప్రేక్షకుల్లో..
పూర్తిగా చదవండి..
Wednesday, July 22, 2009
Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
మీరు నాకు నిన్నటి వరకు ఒక నటుడిగానే తెలుసు.....మీరు రాస్తారని తెలీదు.....ఏదో పేపర్ లో...ఆంధ్రజ్యోతి అనుకుంటా.....'గొ' అనే అక్షరం లో మీ క్యారికెచర్ ఉండేది....ఇప్పుడిప్పుడే గుర్తొస్తోంది...కానీ ఎప్పుడు చదవలేదు.....కౌముది లో మీ రచనలు చదువుతున్నా.....చాలా బాగున్నాయి....వరుసపెట్టి ఒక్కోటి చదువుతున్నా.....ఇంకో డౌట్......గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ గురించి తెలుసు(నాజర్,శశాంక్ నటించిన క్లిప్పింగు చూశాను)......కొంచెం వివరాలు చెబుతారా....'పిల్ల' దర్శకులను ఉద్ధరించడానికి ఏమైనా కార్యక్రమాలు చేస్తే కొంచెం చెప్పండి.
ReplyDeleteహరీష్ గారూ
ReplyDeleteమా ఫౌండేషన్ వెబ్ సైట్ చూడండి
www.cinemagollapudi.com
>>http://www.koumudi.net/gollapudi/060109_saraswati.html
ReplyDeleteనిజమే.....నిస్సాహాయులైన నిజాయితీ పరులున్నారు.....నా వరకు నేను ఇంతవరకు ఎవ్వరికీ లంచం ఇవ్వలేదు(ఫైన్ కట్టాను)......ఎప్పుడైనా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నా....భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చేసింది కరెక్ట్ అంటారా??...విలువల కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్దపడాలా??.....ఈ ప్రశ్న నాలో భారతీయుడు సినిమా చూసినప్పటి నుంచి ఉంది.